Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణం

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 9:52 AM జోగులాంబ గద్వాల్ General
నేడే జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణం - Udayam
జమ్ములమ్మ 6వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈనెల 7 నుంచి 9 వరకు నిర్వహిస్తున్నారు. నేడు మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీ జమదగ్ని సమేత జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం పల్లకి సేవ ఉంటుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

Comments

G
Loading comments...