వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు నేడు మార్కాపురంలో పర్యటించి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ చెక్కులను పంపిణీ చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా నాలుగు జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందుతుంది.
అనంతరం గిద్దలూరులో 'సంజీవని' డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్‌ను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.
Comments
Loading comments...

