వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలకు జులై 10ని ఖరారు చేసింది. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 13,000 నేరుగా జమ చేయనుండగా, రూ. 2,000 పాఠశాల అభివృద్ధి నిధికి కేటాయించనున్నారు.
గత ప్రభుత్వంలో ఒక బిడ్డకు మాత్రమే పరిమితమైన ఈ లబ్ధిని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందరికీ వర్తింపజేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

