Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీసీబీ అధికారిపై ఏసీబీ దాడులు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jun 26, 2026 6:54 PM కర్నూలుGeneral
పీసీబీ అధికారిపై ఏసీబీ దాడులు - Udayam
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో కర్నూలు, తిరుపతి, హైదరాబాద్‌లలోని పీసీబీ అధికారి యుగంధర్ మునిప్రసాద్ నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు రూ. 4 కోట్లుగా ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. బంగారం, వెండి, స్థిరాస్తులతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...