వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ నెల 27న మార్కాపురం జిల్లా గిద్దలూరులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ప్రధాని మోడీ ఇంధన పొదుపు పిలుపు మేరకు, తక్కువ వాహనాలతో సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. క్రిష్టం శెట్టిపల్లిలోని హెలిపాడ్ వద్దకు చేరుకునే సీఎం, అక్కడ నుంచి కాన్వాయ్‌లో సభా స్థలానికి వెళ్తారు.
సీఎం పర్యటనలో భాగంగా సంజీవిని ఆసుపత్రి ప్రారంభోత్సవం, కార్యకర్తలతో సమావేశం ఉంటాయని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

