Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్టుల్లో 11 వేల పరుగులు.. స్మిత్ అరుదైన రికార్డు!

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 9:24 PM జాతీయంక్రీడలు
టెస్టుల్లో 11 వేల పరుగులు.. స్మిత్ అరుదైన రికార్డు! - Udayam
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ 11 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. రికీ పాంటింగ్, అల్లన్ బోర్డర్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆసీస్ ఆటగాడిగా నిలిచాడు. మెడనొప్పితో బాధపడుతూనే స్మిత్ 28 పరుగులు చేశాడు. మార్కో యాన్సెన్ ఐదు వికెట్లు తీయడంతో ఆసీస్ 99 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు టెంబా బవుమా 179 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 425/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

Comments

G
Loading comments...