Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తనయ్‌ ధాటికి త్రిపుర చిత్తు

Follow Udayam on Google
Udayam Desk Oct 14, 2026 9:37 AM జాతీయంక్రీడలు
తనయ్‌ ధాటికి త్రిపుర చిత్తు - Udayam
రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 40 పరుగుల తేడాతో త్రిపురను ఓడించింది. తనయ్‌ త్యాగరాజన్‌ 52 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 294, త్రిపుర 134 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో త్రిపుర 120 పరుగులకే ఆలౌటైంది. తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆంధ్రతో తలపడనుంది.

Comments

G
Loading comments...