వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో బుధవారం భారత్, విండీస్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మీడియాతో మాట్లాడారు.
మూడో టీ20లో బంతి బౌండరీకి వెళ్ళిందని భావించి అక్షర్‌తో కలిసి వేడుక చేసుకోవడంతో తాను విచిత్రంగా రనౌట్ అయ్యానని, ఆ పొరపాటుపై విమర్శలొచ్చిన తీరుపై తిలక్ ఈ సందర్భంగా స్పందించారు.
Comments
Loading comments...

