Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి సింధు, లక్ష్యసేన్‌ ఔట్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 14, 2026 9:38 AM జాతీయంక్రీడలు
డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి సింధు, లక్ష్యసేన్‌ ఔట్‌ - Udayam
డెన్మార్క్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ తొలి రౌండ్‌లో పీవీ సింధు, లక్ష్యసేన్‌ ఓటమిపాలై నిష్క్రమించారు. సింధు మూడు గేముల్లో యోనె లి చేతిలో, లక్ష్యసేన్‌ చౌ తీన్‌ చెన్‌ చేతిలో పరాజయం పొందారు. తన్వీ శర్మ జపాన్‌ క్రీడాకారిణి నత్సుకి నిదైరాపై గెలిచి శుభారంభం చేసింది. కిదాంబి శ్రీకాంత్‌ ఫ్రాన్స్‌ ఆటగాడు అర్నాడ్‌ మెర్కల్‌ను ఓడించి రెండో రౌండ్‌కు చేరాడు.

Comments

G
Loading comments...