Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకులో ఉదయం 9 గంటలకు 15.42% పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:31 PM పశ్చిమగోదావరి General
తణుకులో ఉదయం 9 గంటలకు 15.42% పోలింగ్ - Udayam
తణుకు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 9 గంటల వరకు 15.42 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...