Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు ఛైర్మన్ సీటుపై టీడీపీలో టెన్షన్

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 12:49 PM పశ్చిమగోదావరి General
తణుకు ఛైర్మన్ సీటుపై టీడీపీలో టెన్షన్ - Udayam
తణుకు మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కూటమి సీట్ల సర్దుబాటులో టీడీపీకి కేటాయించడంతో ఆ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. పదవిని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆశించినప్పటికీ చివరకు టీడీపీకి దక్కింది. టీడీపీ నుంచి పలువురు ఆశావహులు ముందుకు రావడంతో ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై పార్టీ నాయకులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో తణుకు రాజకీయాలు టీడీపీ చుట్టూ తిరుగుతున్నాయి.

Comments

G
Loading comments...