వార్తలకు తిరిగి వెళ్లండి

దేశమంతా జంతర్ మంతర్గా మారుతోందని నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ను రద్దు చేసేలా చూస్తామని అన్నారు.
దేశంలోని యువత బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

