వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో టీడీపీ నేత హర్షవర్ధన్ తన ప్రేయసి మంజీరను గుడిలో హడావిడిగా పెళ్లి చేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో బంధువులను కూడా పిలవలేదని తెలుస్తోంది.
అయితే, కూటమి సీట్ల సర్దుబాటులో ఆ స్థానం జనసేనకు కేటాయించడంతో హర్షవర్ధన్ ఆశలు నెరవేరలేదు.
Comments
Loading comments...

