Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండాల్లో తనిఖీలు.. గుడుంబా ధ్వంసం

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:14 PM మహబూబాబాద్ General
తండాల్లో తనిఖీలు.. గుడుంబా ధ్వంసం - Udayam
చిన్నగూడూరు మండలంలోని మాల్యాతండా, తుమ్మలచెరువుతండాల్లో ఎస్సై కుశ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 100 ఇళ్లను తనిఖీ చేసి 25 లీటర్ల గుడుంబా, 500 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. అనంతరం రోడ్డు భద్రత, గంజాయి, సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ఏర్పాటుపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పోలీసులు, ఏఆర్ సిబ్బంది సహా 40 మంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...