వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లాలో ఆటోమొబైల్ రంగానికి రూ.1,600 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. హ్వాషిన్, సియోన్, ఐవామెట్ సంస్థలు ఏపీని ఎంచుకున్నట్లు ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది.
తొలుత తమిళనాడును పరిశీలించిన ఈ కంపెనీలు, మంత్రి లోకేశ్ ఆహ్వానం తర్వాత ఏపీకి మొగ్గుచూపాయి. ఈ పెట్టుబడులతో 1,418 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
Comments
Loading comments...

