వార్తలకు తిరిగి వెళ్లండి

తలుపుల మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచే ఓటర్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు ఇతర పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

