Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లీకూతుళ్ల కథ.. ‘ఆశా’ ట్రైలర్‌ విడుదల

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:25 AM జాతీయంవినోదం
తల్లీకూతుళ్ల కథ.. ‘ఆశా’ ట్రైలర్‌ విడుదల - Udayam
ఐశ్వర్య లక్ష్మి, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆశా’ ట్రైలర్‌ విడుదలైంది. సఫర్‌ సనల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తల్లీకూతుళ్లు అనుకోకుండా ఓ ప్రమాదంలో చిక్కుకోవడం చుట్టూ సాగుతుంది. వినాయక్‌ అజిత్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 11న థియేటర్లలో విడుదల కానుంది. చిన్న చిన్న నిర్ణయాలు జీవితాన్ని ఎలా మార్చుతాయనే అంశాన్ని ట్రైలర్‌లో చూపించారు.

Comments

G
Loading comments...