వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి పంచాయతీ పరిధిలోని తలారిపాడు పీవీటీజీ కొందు గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో రాకపోకలకు అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు.
అధికారులు స్పందించి గ్రామానికి రోడ్డు నిర్మించి రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామస్థుడు కిల్లో వెంకీ కోరారు.
Comments
Loading comments...

