వార్తలకు తిరిగి వెళ్లండి
చిల్లకూరు మండలం కలువకొండ గ్రామానికి చెందిన వీఆర్ఏ {తలారి}
సాదం సుబ్రమణ్యం రౌడీయిజం బెదిరింపులపై తగు చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా తమకు ఆర్డీవో కు ఫిర్యాదు చేశారు.
చిల్లకూరు మండలం కలవకొండ గ్రామానికి చెందిన ధార సుబ్బయ్య తన పొలం తాకట్టు పెట్టి తలారి దగ్గర నగదు తీసుకున్నాడు. తిరిగి నగదు ఇచ్చినా పొలం ఇవ్వ లేదని సోమవారం ఆర్డిఓ కి ఫిర్యాదు చేశాడు.
Comments
Loading comments...

