వార్తలకు తిరిగి వెళ్లండి

తిర్యాణిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ గాడి తప్పుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గంభీరావుపేట పాఠశాలలో చోటుచేసుకున్న మద్యం ఉదంతం విద్యాశాఖ పర్యవేక్షణ లోపాన్ని చూపుతోందని పేర్కొంటున్నారు.
మారుమూల గ్రామాల్లో కొందరు ఉపాధ్యాయులు సమయానికి హాజరు కావడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో పిల్లల చదువులు కుంటుపడుతున్నాయని, అధికారులు స్పందించి పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

