వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ వెలుపలకు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేసు విచారణను ఏపీ వెలుపలకు అప్పగించేందుకు నిరాకరించింది.
సీజేఐ ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో లడ్డూ కల్తీ కేసు విచారణ ఏపీలోనే కొనసాగనుంది.
Comments
Loading comments...

