వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో MPTC, ZPTC ఎన్నికలకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఫొటో ఎలక్టోరల్ జాబితాలను ఈ నెల 11న MPP, ZP కార్యాలయాల్లో ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ఆదేశించారు.
గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ఆధారంగా వీటిని సిద్ధం చేయనున్నారు. ప్రస్తుత MPTC, ZPTCల పదవీకాలం ఈ నెల 23, 24న ముగియనుండటంతో త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
Comments
Loading comments...

