వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా పుల్లంపేట వద్ద లారీ, ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో ఏడాది చిన్నారితో పాటు మరో బాలిక ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను రాజంపేట ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొందరిని రిమ్స్‌కు పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

