వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి సోమవారం కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. దాడిలో గాయపడిన ఈరన్నతో పాటు, రోడ్డు ప్రమాద బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వారికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

