Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతన్నలకు ప్రభుత్వం తీపి కబురు: ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం

Follow Udayam on Google
Kumar Jun 22, 2026 11:46 AM అమరావతిGeneral
నేతన్నలకు ప్రభుత్వం తీపి కబురు: ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం - Udayam
ఏపీ ప్రభుత్వం ‘నేతన్నకు భరోసా’ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.25,000 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. త్వరలో దీనికి సంబంధించిన విధివిధానాలు విడుదల కానున్నాయి. అంతేకాక, చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా, 90 శాతం రాయితీపై ఆధునిక మగ్గాలు, మెగా చేనేత క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.

Comments

G
Loading comments...