Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 21, 2026 9:10 AM రాజన్న సిరిసిల్లGeneral
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఉచిత దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. రూ.300 శీఘ్రదర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. నిన్న 72,019 మంది స్వామివారిని దర్శించుకోగా 25,431 మంది తలనీలాలు సమర్పించారు హుండీ ఆదాయం రూ.3.50 కోట్లు వచ్చింది. 4.64 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.03 లక్షల మంది అన్నదానం స్వీకరించారు

Comments

G
Loading comments...