Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో అరగంట పాటు భారీ వర్షం

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 3:07 PM తిరుపతిGeneral
తిరుమలలో సోమవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో సుమారు 30 నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది. ఆలయ పరిసరాల్లోని భక్తులు వర్షం నుంచి తప్పించుకునేందుకు షెడ్ల కిందకు చేరుకున్నారు. కొందరు తడుస్తూనే శ్రీవారి దర్శన క్యూ లైన్లలోకి వెళ్లారు. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో ఇబ్బందిపడిన భక్తులకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.

Comments

G
Loading comments...