Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో నంబర్ ప్లేట్ లేని బైక్ కలకలం

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 7:12 AM చిత్తూరుGeneral
తిరుమలలో నంబర్ ప్లేట్ లేని బైక్ కలకలం - Udayam
తిరుమలలో నంబర్ ప్లేట్ లేని బుల్లెట్‌ వాహనం కలకలం రేపింది. కాఫీ బోర్డు సమీపంలో పార్క్ చేసిన ఈ బైక్‌ నంబర్ ప్లేట్లకు ఆర్టీసీ కరపత్రాలు చుట్టి ఉన్నాయి. అలిపిరి తనిఖీలను దాటి వాహనం తిరుమలకు ఎలా వచ్చిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతపై విమర్శలు వస్తుండటంతో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...