వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ నుంచి తిరంగా యాత్రకు నాయకత్వం వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, వారి విలువలను గౌరవించాలని పిలుపునిచ్చారు.
‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా ఈ యాత్ర నిర్వహించారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయుడు కోరారు. ఈ ఏడాది ప్రచారాన్ని ‘వందే మాతరం’ థీమ్‌తో నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

