Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్కంఠ నడుమ తిలక్‌ వర్మ సెంచరీ

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 5:54 PM జాతీయంక్రీడలు
ఉత్కంఠ నడుమ తిలక్‌ వర్మ సెంచరీ - Udayam
దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో నార్త్‌జోన్‌పై సౌత్‌జోన్‌ ఆధిక్యంలోకి వచ్చింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 285/9 స్కోరు చేసి 90 పరుగుల ఆధిక్యం సాధించింది. కెప్టెన్‌ తిలక్‌ వర్మ 106 పరుగులతో అజేయ శతకం సాధించాడు. శ్రేయస్‌ గోపాల్‌ 88 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

Comments

G
Loading comments...