Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ధురంధర్‌’ పై తిగ్మాన్షు విమర్శలు

Follow Udayam on Google
Sai Sep 08, 2026 2:50 PM జాతీయంవినోదం
'ధురంధర్‌’ పై తిగ్మాన్షు విమర్శలు - Udayam
నేటి కమర్షియల్‌ సినిమాల్లో కథలకు ప్రాధాన్యం తగ్గిందని దర్శకుడు తిగ్మాన్షు ధులియా విమర్శించారు. ‘ధురంధర్‌’ ప్రదర్శన, సంగీతం బాగున్నా కథ బలంగా లేదని ఆయన అన్నారు. ‘పుష్ప’, ‘కేజీఎఫ్‌’, ‘ధురంధర్‌’ వంటి చిత్రాలు ఒకే ఫార్ములాను అనుసరిస్తున్నాయని చెప్పారు. కార్పొరేట్‌ కల్చర్‌, హై బడ్జట్ ఏ ఇందుకు కారణమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...