Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో పులి పిల్ల సంచారం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 11, 2026 11:33 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో పులి పిల్ల సంచారం - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా బీంపూర్‌ మండలం తాంసి(కే) శివారులోని పంటచేనులో పులి పిల్ల సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. చేనులోకి వెళ్లిన రైతులు పులి పిల్లను చూసి భయాందోళనకు గురయ్యారు. పులి ఆనవాళ్లు కనిపించడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పులి పిల్ల సంచారంతో రైతులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Comments

G
Loading comments...