వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా చేనేతనగర్‌కు చెందిన మూడేళ్ల దక్షిత్ 79 కి.మీ. ఏకధాటి స్కేటింగ్‌తో ఆకట్టుకున్నాడు. స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సాహసం చేపట్టాడు.
కోచ్ ప్రతాప్ శిక్షణలో జాతీయ జెండాతో శుక్రవారం ఉదయం మదనపల్లెలో ప్రయాణం ప్రారంభించి, సాయంత్రానికి శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చేరుకున్నాడు. మార్గమధ్యంలో ప్రజలు బాలుడిని ఉత్సాహపరిచారు.
Comments
Loading comments...

