Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్ననూరులో సఫారీ సేవలకు మూడు నెలల విరామం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 02, 2026 11:21 AM నాగర్ కర్నూల్General
మన్ననూరులో సఫారీ సేవలకు మూడు నెలల విరామం - Udayam
వన్యప్రాణుల స్వేచ్ఛకు, పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మన్ననూరు జంగిల్ సఫారీ సేవలను అటవీ శాఖ మూడు నెలల పాటు నిలిపివేసింది. ఈ మేరకు ఫర్హాబాద్ మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, అడవిలోకి రాకపోకలను నిషేధించారు. ఈ నిషేధ సమయంలో సఫారీ సిబ్బందిని ఇతర విధుల్లో వినియోగించనున్నారు.

Comments

G
Loading comments...