Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటా నత్తనడక, నీటితో కొట్టుకుపోతున్న ప్రగతి

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 02, 2026 11:14 AM సూర్యాపేటGeneral
ఏటా నత్తనడక, నీటితో కొట్టుకుపోతున్న ప్రగతి - Udayam
సాగర్ ఎడమ కాల్వ లైనింగ్ పనులు నాలుగేళ్లుగా పూర్తికాక నత్తనడకన సాగుతున్నాయి. సరైన సమయానికి పనులు చేపట్టకపోవడం, నీటి విడుదల వల్ల చేసిన మట్టి పనులు మళ్లీ కొట్టుకుపోవడంతో ప్రజాధనం వృథా అవుతోంది. ఏటా ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నా, అధికారులు అంచనాలకే పరిమితమవుతున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో రూ.71 కోట్ల విలువైన ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...