వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. 8/2తో ఆట కొనసాగించిన శ్రీలంక 20/2 వద్ద ఉంది. తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద భారత్ డిక్లేర్ చేసింది.
కమిల్ మిశ్రా 14, పసిందు 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. లాహిరు, ప్రభాత్ జయసూర్యలను ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ ఔట్ చేశారు.
Comments
Loading comments...

