వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వానికి మద్దతుగా అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల ఉపాధ్యాయులు కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. రెండో శనివారం సెలవు రోజున ఈ ర్యాలీ చేపట్టారు.
తమను రాజకీయాల్లోకి లాగొద్దని, వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ‘థ్యాంక్యూ లోకేష్’ ప్లకార్డులతో నినాదాలు చేశారు.
Comments
Loading comments...

