Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీ20 యువ క్రికెటర్‌ మృతి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 15, 2026 8:30 PM వరంగల్General
టీజీ20 యువ క్రికెటర్‌ మృతి - Udayam
వరంగల్‌ కరీమాబాద్‌కు చెందిన యువ క్రికెటర్‌ విశ్వనాథ్‌ వైష్ణవ్‌(21) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆయన టీజీ20 లీగ్‌లో వరంగల్‌ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. గత నెల 26న ఉప్పల్‌ స్టేడియానికి నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.

Comments

G
Loading comments...