Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెయూ M.Ed విద్యార్థులు అలెర్ట్ ఫీజు చెల్లించారా

Follow Udayam on Google
Raju Sep 25, 2026 2:17 PM నిజామాబాద్General
తెయూ M.Ed విద్యార్థులు అలెర్ట్ ఫీజు చెల్లించారా - Udayam
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో M.Ed రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజు చెల్లించడానికి శనివారానికి తుది గడువు అని అధికారులు తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా రేపటి సాయంత్రం 5గం.ల లోపు చెల్లించవచ్చన్నారు. అపరాధ రుసుము రూ.100తో ఈ నెల 28 వరకు చెల్లించేందుకు అవకాశముందన్నారు. ఫీజుల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో అధికారులు పొందుపరిచారు.

Comments

G
Loading comments...