Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెయూ 2014 అధ్యాపకులకు పదోన్నతులు వీసి

Follow Udayam on Google
raju Sep 21, 2026 6:30 PM నిజామాబాద్General
తెయూ 2014 అధ్యాపకులకు పదోన్నతులు వీసి - Udayam
తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా మేరకు 2014 అధ్యాపకులకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు తెలిపారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వుల ప్రకారం, గత నెల 24న తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి హైదరాబాద్ సమావేశంలోని తీర్మానంతో పదోన్నతులు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ ఉన్నత కార్యదర్శి, పాలకమండలి సభ్యుల ఆమోదం మేరకు పదోన్నతులు కల్పించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...