వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నర్సీపట్నం పురపాలక సంఘం ఎన్నికలపై అందరిలో ఆసక్తి నెలకొంది. గతంలో ఉన్న 28 వార్డులను విభజించి 40 వార్డులకు మున్సిపల్ అధికారులు ముసాయిదా జాబితా విడుదల చేశారు.
వార్డు విభజనపై వైసీపీ కౌన్సిలర్, న్యాయవాది మాకిరెడ్డి బుల్లిదొర హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

