వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 65,965 మంది ఓటర్లకు గాను 32,747 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వీరిలో 15,465 మంది పురుషులు, 17,282 మంది మహిళలు ఉన్నారు. దీంతో 49.64 శాతం పోలింగ్ నమోదైంది.
Comments
Loading comments...

