వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలను భక్తులు ఘనంగా నిర్వహించారు.
గురువారం జరిగే ప్రధాన విగ్రహ, శిఖర ప్రతిష్టా కార్యక్రమాలతో ఈ వేడుకలు సంపూర్ణం కానున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

