Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగువారి గుండెను బరువెక్కించిన రోజు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 09, 2026 8:43 PM శ్రీకాకుళంGeneral
తెలుగువారి గుండెను బరువెక్కించిన రోజు - Udayam
సరిగ్గా మూడేళ్ల క్రితం సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్టు చేయించిన రోజు ప్రతి తెలుగువాడి గుండె బరువెక్కిన రోజని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు ఓ మహాశక్తి అని, ఆయనపై పెట్టిన తప్పుడు కేసుల్లో న్యాయస్థానాలు క్లీన్ చిట్ ఇచ్చాయని పేర్కొన్నారు. రూ.3 వేల కోట్ల అవినీతి అని ఆరోపించినా 30 పైసలైనా నిరూపించలేకపోయారని, చివరకు న్యాయం, ధర్మమే గెలిచాయన్నారు. ​

Comments

G
Loading comments...