Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర

Follow Udayam on Google
తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర - Udayam
తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన మహనీయుడు గురజాడ అని TDP రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రామ్ మల్లిక్ నాయుడు అన్నారు. సోమవారం గుర్ల MRO కార్యాలయంలో గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తన రచనల ద్వారా సమాజంలో మార్పు , సామాజిక చైతన్యం, మానవతా విలువలను ప్రజల్లోకి తీసుకువచ్చారన్నారు.

Comments

G
Loading comments...