వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు సాహిత్యానికి నూతన ఒరవడి తీసుకొని వచ్చని మహోన్నత వ్యక్తి గురుజాడ అప్పారావు అని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన కొనియాడారు.
సోమవారం బొబ్బిలి కోటలో గురజాడ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలలో వైతన్యం తెచ్చేందుకు గురజాడ రచనలు ఉన్నాయన్నారు. గురజాడ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

