Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా బ్యాడ్మింటన్‌లో తెలుగోడి మెరుపులు

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 9:58 AM జాతీయంక్రీడలు
అమెరికా బ్యాడ్మింటన్‌లో తెలుగోడి మెరుపులు - Udayam
15 ఏళ్ల తెలుగు సంతతి కుర్రాడు రితిక్‌ రాసంశెట్టి అమెరికా బ్యాడ్మింటన్‌లో సత్తా చాటుతున్నాడు. ఆరుసార్లు యుఎస్‌ జూనియర్‌ జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన అతడు.. అండర్‌-19 పాన్‌ అమెరికా జూనియర్‌లో సింగిల్స్‌, డబుల్స్‌ టైటిళ్లు గెలిచాడు. దీంతో బీడబ్ల్యూఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో టీమ్‌, వ్యక్తిగత విభాగాల్లో పోటీపడనున్నాడు. యూత్‌ ఒలింపిక్స్‌కు అమెరికా జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.

Comments

G
Loading comments...