వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు బిగ్ బాస్ సీజన్-10 నుంచి తొలి ఎలిమినేషన్ అనౌన్స్ చేశారు. ఆడియన్స్ ఓట్ల పరంగా చూసుకుంటే నటుడు కృష్ణుడు ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.
ఆటపై ఇంట్రెస్ట్ చూపించకపోవడం, టాస్కుల్లో యాక్టివ్ గా పాల్గొనకపోవడం కారణాలుగా పేర్కొన్నారు. వీకెండ్ ఎపిసోడ్ లోనూ ఆయన ఆట తీరుపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు మిడ్ వీక్ లో చైత్ర రాయ్ హౌస్ నుంచి బయటికి వెళ్లారు.
Comments
Loading comments...

