వార్తలకు తిరిగి వెళ్లండి

నస్లెన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం ‘బ్యాచిలర్ పార్టీ డ్యూక్స్’ ట్రైలర్ విడుదలైంది. అమల్ నీరద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్యాంగ్‌స్టర్, బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. ట్రైలర్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు, మాస్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
కుంచాకో బోబన్, టొవినో థామస్, షైన్ టామ్ చాకో, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటించారు.
Comments
Loading comments...

