Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీలో 29 మంది అధ్యాపకులకు పదోన్నతులు

Follow Udayam on Google
RR REDDY Sep 21, 2026 7:37 PM నిజామాబాద్General
తెలంగాణ యూనివర్సిటీలో 29 మంది అధ్యాపకులకు పదోన్నతులు - Udayam
తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో నియమితులైన అధ్యాపకుల్లో 29 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించారు. ప్రభుత్వ ఆదేశాలు, అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా మేరకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు వీసీ ఆచార్య టి. యాదగిరిరావు తెలిపారు. వీసీ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు.

Comments

G
Loading comments...